విద్యుత్ తీగలపై వాలిన పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు తగలదు అంటే పక్షి విద్యుత్ వైర్ పై నిలబడింది అనుకుందాం.. అప్పుడు దాని రెండు కాళ్ళు ఒకే వైరు మీద ఉంటాయి. అందుకే ఎలక్ట్రాన్లు పక్షి శరీరం నుంచి ప్రవహించవు. అలా ప్రవహించకపోతే అక్కడ కరెంటు లేనట్లే. అప్పుడు పక్షికి ఏమీకాదు. ఒకవేళ పొరపాటున మరొక విద్యుత్ తీగకు పక్షి తగిలితే, ముఖ్యంగా ఆర్థిక భిన్నమైన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ను కలిగి ఉంటే, అప్పుడు ఎలక్ట్రానుల ప్రదర్శనకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ల ప్రసరణ బాగా జరుగుతుంది. అలాంటప్పుడే పక్షి శరీరంలో నుంచి విద్యుత్ ప్రవహించి, ఆ పక్షి మరణిస్తుంది.