2020-2021 సంవత్సరంలో ఎక్కువగా మూడు పోయిన కార్లలో టాప్ 10 లో 7 కార్లు మారుతి సుజుకీవే కావడం విశేషం.. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. మారుతి సుజుకి చెందిన 5 ప్యాసింజర్ కార్లు తొలి ఐదు స్థానాలు దక్కించుకోవడం గర్వంగా ఉందని, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ సత్తా తెలిపారు.