నారింజరంగు మైల్ స్టోన్ - గ్రామ స్థాయి రోడ్లు,పసుపు రంగు మైల్ స్టోన్ - నేషనల్ హైవే, ఆకుపచ్చ రంగు మైల్ స్టోన్ - స్టేట్ హైవే, నలుపు లేదా గోధుమ రంగు మైల్ స్టోన్ - మీరు ఉన్న ప్రాంతం నుంచి ఒక పెద్ద సిటీ లేదా మండలానికి వెళుతున్నారని అర్థం.