ఆధార్ కార్డు పోయినప్పుడు http://resident.UIDAI.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ లో వచ్చే సూచనల ప్రకారం మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్ ను లాక్ చేయవచ్చు.