ఆపిల్ ఐఫోన్ వినియోగదారులందరికీ తీసుకొచ్చిన సరికొత్త అప్డేట్ ios 14.5 . ఇందులో ఏకంగా 11 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.1. మాస్క్ లేకపోతే ఫోన్ అన్ లాక్ అవ్వదు,2. యాప్ ట్రాకింగ్ పారదర్శకత తో ఇప్పుడు మీ పర్సనల్ డేటా కు మరింత రెట్టింపు సెక్యూరిటీ ,3. ఐఫోన్ 11 సిరీస్ వినియోగదారులకు బ్యాటరీ రీకాలిబ్రేషన్ చేయడం,4. 200 కంటే ఎక్కువ కొత్త ఈమోజీ లను అందుబాటులోకి తీసుకొచ్చింది,5. ఐఫోన్ లో డ్యూయల్ సిమ్ కోసం 5జీ ని సపోర్ట్ చేయడం,6. పీఎస్ అలాగే ఎక్స్‌బాక్స్ కంట్రోలర్లు ఇప్పుడు ఐఫోన్‌కు అనుకూలంగా ఉండడం,7.ఎయిర్‌ట్యాగ్‌కు అనుకూలంగా ఐఫోన్ లు రావడం,8.ఐఫోన్లో సరికొత్త పాడ్‌కాస్ట్ రూపొందించబడింది,9.రిమైండర్ల అనువర్తనంలో క్రొత్త ఫీచర్స్,10.సిరి ఐఫోన్ అలాగే ఇతర ఫీచర్లలో కొత్త వాయిస్ లను పొందడం,11.ఆపిల్ మ్యాప్స్ ఫీచర్స్ వంటి కొన్ని గూగుల్ మ్యాప్‌లను రూపొందించడం..