ఆపిల్ వాచ్ సిరీస్ 6,అమేజ్ ఫిట్,రియల్ మీ వాచ్,ఫిట్ బిట్, సాంసంగ్ గెలాక్సీ వాచ్ 3, గార్మిన్, హువావే వంటి స్మార్ట్ వాచ్ లలో కూడా ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్ ను కొలవచ్చు.