మీరు డెబిట్ కార్డ్ ను పోగొట్టుకున్నట్లు అయితే వెంటనే ఆ కార్డును బ్లాక్ చేయడం మంచిది. ఒకవేళ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కనుక ఉపయోగిస్తున్నట్లు అయితే, ఆ ఆప్ లో లాగిన్ అయి, మీరు ఏదైతే ఏటీఎం కార్డు ను పోగొట్టుకున్నారో, ఆ కార్డు యొక్క నంబర్ ను తెలియజేయాలి. ఆ తర్వాత మీకు అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అదే బ్లాక్ మీ డెబిట్ కార్డ్. ఇక ఈ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ కార్డు బ్లాక్ అవుతుంది. ఇక మీ కార్డు బ్లాక్ అయిన వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది . దీనివలన మీ అకౌంట్ లో ని డబ్బులు ఎవరు తీసుకోలేరు..