ఇటీవల రైటర్స్ యొక్క కెనాలిస్ ప్రకారం 2021 వ సంవత్సరం లో క్యూ 1 లో సాంసంగ్ సంస్థ స్మార్ట్ ఫోన్ల ను ఎగుమతి చేయడంలో , ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారులకు గా అవతరించింది. ఇక అంతే కాకుండా ఈ సంవత్సరం స్మార్ట్ ఫోన్ అమ్మకాలను, ఆపిల్ సంస్థ యొక్క ఐఫోన్ ల అమ్మకాలను కూడా వెనక్కు నెట్టింది సాంసంగ్ సంస్థ.2021 వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసిన సంస్థగా ,మూడవ స్థానంలో షియోమి సంస్థ నిలిచింది.