అమెజాన్ ఈ కామర్స్ సంస్థ సామాన్య ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని హెచ్ పి పెవిలియన్ x360,ఆపిల్ మ్యాక్ బుక్ ప్రోన్,లెనోవో థింక్ ప్యాడ్ ఈ 14,డెల్ ఇన్స్పిరేషన్ 3501 15.6",ASUS వీవోబుక్ 14 ఫోన్లపై సుమారు రూ.20 వేల వరకు తగ్గింపు అందిస్తోంది.