Blaupunkt BLA32AH410 ఈ మోడల్ నెంబర్ గల ఫ్యామిలీ సీరియస్ ఎల్ఈడి టీవీ కి ఫ్లిప్కార్ట్ ద్వారా 63 శాతం డిస్కౌంట్ తో కేవలం 6,499 రూపాయలకే లభిస్తోంది.. ప్రముఖ జర్మనీ ఎలక్ట్రానిక్ సంస్థ Blaupunkt,BLA32AH410 ఈ మోడల్ నెంబర్ తో ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో అమ్మకానికి పెట్టింది.. ఇక ఈ టీవీ ని మీ CPM కి కూడా కనెక్ట్ చేసుకునే విధంగా VGA పోర్ట్ తో కూడా కనెక్ట్ చేసి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఇలాంటి టీవీ కి ఆఫర్ ప్రకటించడం ఇదే మొదటిసారి. ఈ టీవీ యొక్క ఇతర ఫీచర్లు విషయానికి వస్తే, రరెండు హెచ్డిఎమ్ఐ పోర్టల్, రెండు USB అలాగే 1 VGA పోర్ట్ కూడా వస్తుంది. ఇక ఈ టీవీ 30 W అవుట్ పుట్ సౌండ్ ని కూడా అందించగలదు. అంతేకాకుండా ఈ ఫోన్ ఏ ప్లస్ గ్రేడ్ డి ఎల్ ఈ డి ప్యానెల్ తో ఉంటుంది..