ప్లాస్మా అవసరమైన రోగులు, ప్లాస్మా దానం చేయాలనే వ్యక్తులు , ఇద్దరూ సంజీవని ప్లాట్ ఫామ్ లో నమోదు చేసుకోవాలి. ఇక వీరిద్దరూ తమ మొబైల్ నెంబర్ ను ఈమెయిల్ ఐడి ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ ఫామ్ దాత తన బ్లడ్ గ్రూప్, అడ్రస్ వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. తను ఆరోగ్యంగా ఉన్నాడో లేదో కూడా అలాంటి సమాచారాన్ని సంజీవని యాప్ లో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత స్నాప్డీల్ లో రోగి సమీపంలో ప్లాస్మా దాత వివరాలను తెలియజేస్తుంది. అప్పుడు వారికి ఫోన్ చేసి ప్లాస్మా కోసం అభ్యర్థించవచ్చు.