ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తున్న అతిపెద్ద 50% భారీ డిస్కౌంట్ రూ.58,990 విలువగల టీవీ ఇఫ్ఫాల్కన్ బై టీసీఎల్ యొక్క 50 ఇంచ్ అల్ట్రా హెచ్డీ (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం 28,999 రూపాయలకే లభిస్తోంది. ఈ టీవీ 4కె అల్ట్రా హై డెఫినేషన్ తో పాటు అలాగే 50 ఇంచ్ తో కలిగి ఉంటుంది. ఇది హెచ్డీర్ 10 సపోర్టు అలాగే డాల్బీ ఆటమ్స్ సౌండ్ సపోర్టును కలిగి ఉంటుంది.ఇక పిక్చర్ విషయానికి వస్తే, మంచి పిక్చర్ క్వాలిటీని కలిగి ఉంటుంది. 3HDMI ,2USB మరియు 3.5MM హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ అలాగే A1 ప్రోడక్ట్ తో వస్తుంది. ఈటీవీలో సౌండ్ పరంగా బాక్స్ స్పీకర్స్ లభిస్తాయి . పెద్ద సౌండ్ కలిగి ఉండి, గొప్ప పిక్చర్ క్వాలిటీ ని కేవలం రూ.30 వేల కంటే తక్కువ ధరలో ఈ టీవీని అందించనుంది ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.