టోల్ గేట్ దగ్గర వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన పసుపు గీతలను క్యూలో నిలబడిన వాహనాలు దాటితే, ఇక టోల్ గేట్ దగ్గర రుసుము చెల్లించాల్సి నా అవసరం లేదని ఎన్ హెచ్ ఏ ఐ సంస్థ పేర్కొంది.టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షణ సమయాన్ని గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది