బడా బ్రాండ్ వన్ ప్లస్ నుంచి ఒక ఆండ్రాయిడ్ టీవీ విడుదలయింది.40 ఇంచెస్ గల స్మార్ట్ టీవీని అతి తక్కువ ధరలో అంటే రూ.21,999 గా నిర్ణయించారు. అందులోనూ వన్ ప్లస్ వంటి బడా బ్రాండ్ నుంచి ఆండ్రాయిడ్ టీవీ రావడం మరో విశేషం. వన్ ప్లస్ నుంచి ఆండ్రాయిడ్ టీవీ విడుదలవడం తో వన్ప్లస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.