రియల్ మీ సంస్థ సరికొత్త మొబైల్ ని లాంచ్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ మొదలవుతుంది. రియల్ మీ అధికార వెబ్ సైట్ తోపాటు ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ కొనచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ ఆన్ లైన్ స్టోర్ (రాలీమె. com )లో కూడా లభిస్తుంది.రియల్ మీ ఎక్స్ 7 మాక్స్ 5 జి స్మార్ట్ ఫోన్ ధరలు 8 జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ.26,999, మరియు 12జీబీ + 256 జీబి వెరియంట్ ధర రూ.29,999 రూపాయలు లభిస్తుంది.