ఫ్లిప్కార్ట్ ఫ్లాట్ ఫెస్ట్ ప్రారంభమైనది. ఇందులో ఐ ఫోన్ 11 - రూ.14,600 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.గూగుల్ పిక్సెల్ 4A - రూ.2000 తగ్గింపుతో లభిస్తుంది. MI 10 T 5జీ - ఈ మొబైల్ పై రూ.19,600 వరకు ఎక్సేంజ్ ఆఫర్ కలదు. HDFC బ్యాంకు కార్డులపై రూ.2500 వరకు తగ్గింపు ఉంటుంది.