మై ల్యాబ్ వారు ఇంట్లో ఉంటూనే కోవిడ్ నిర్ధారణ చేసుకునే విధంగా ఒక కిట్ ను విడుదల చేశారు. దీనిని ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది మై ల్యాబ్.ఈ కిట్ వాడడం వల్ల ఆర్టి పి సి ఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన పని ఉండదు. ఐసీఎంఆర్ ఫలితాన్ని ఎలా చూపిస్తుందో అదే మాదిరిగానే ఈ కిట్ కూడా కరెక్ట్ ఫలితాన్ని అందిస్తుంది.