చిన్నపిల్లల ప్రాథమిక ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు గోకీ సంస్థ ఒక స్మార్ట్ వాచ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అమెజాన్లో లభ్యమవుతోంది. దీని ధర రూ.4,999.