దిగ్గజ టెలికాం సంస్థ జియో రిలయన్స్ తమ కస్టమర్ల కోసం వాట్స్అప్ చాట్ బాట్ ఆప్షన్ ను ఏర్పాటు చేసి , దీని ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.