మనం ఇంట్లో ఉపయోగించే టీవీ ని కంప్యూటర్ గా మార్చుకోవచ్చు. ఇందుకోసం అమెజాన్లో గ్రీన్ వీడీఐ120: స్పెక్స్ మోడల్ పిసి కేవలం 3200 ధరకే లభిస్తోంది. ఈ పీసీ ద్వారా టీవీకి కనెక్ట్ చేసి టీవీని కూడా కంప్యూటర్ గా మార్చుకోవచ్చు