సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు అనుకోకుండా కొంతమంది నిద్రపోయి , చేరుకోవాల్సిన గమ్యం లకు చేరుకోలేక పోతున్నారు. అలాంటివారి కోసమే రైల్వే శాఖ ఒక సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు చేయవలసిందల్లా 139 నెంబర్ కు కాల్ చేసి మీ డెస్టినేషన్ రిజిస్టర్ చేసుకోవడం అంతే. ఇక మీ డెస్టినేషన్ రాబోయే ముందు మీకు ఎస్ఎంఎస్ రూపంలో కానీ కాల్ రూపంలో కానీ అలారం వస్తుంది