మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ లో అనేక మార్పులు వస్తున్నాయి. మనము వాడే ఎలక్ట్రానిక్ పరికరాల డిజైన్ మరియు వాటిలో ఉపయోగించే సహా పరికరాలలో చాలా తేడా గమనించవచ్చు. ఈ పరికరాలలో కొన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా మనము ఆయా వస్తువులను వాడుతూ ఉంటాము.