ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ ను జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభించనుంది . ఫ్లిప్కార్ట్ మొబైల్ ఫోన్ లతో పాటు ల్యాప్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పై కూడా భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాకుండా sbi బ్యాంకు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% ఆధనంగా డిస్కౌంట్ ను కూడా ప్రకటించింది.ఆసస్ రోగ్ మొబైల్ 3:ఈ మొబైల్ అసలు ధర 46,999 కాగా, ఈ మొబైల్ రూ.5,000 డిస్కౌంట్ తో మనకి రూ.41,999కే లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ F12: ఈ మొబైల్ అసలు ధర రూ.10,999 కాగా, ఫ్లిప్కార్ట్ లో రూ.9,999 కి మనకు లభిస్తుంది.