విద్యార్థుల కోసం అమెజాన్ సూపర్ సేల్.. అన్నీ రూ.10 వేలలోపే అందిస్తోంది.లెనోవో ట్యాబ్ m8 హెచ్డీ టాబ్లెట్ :ఈ ట్యాబ్ విద్యార్థుల కోసం స్పెషల్ ఆఫర్ లో భాగంగా రూ.14,000 ల్యాప్ టాప్ ను కేవలం రూ.8,991కే అందిస్తోంది. అంతేకాకుండా లెనోవా ట్యాబ్ ఎమ్8 హెచ్డీ 5000 mah బ్యాటరీ సౌలభ్యం కలదు. లాజిటెక్ k480 వైర్ లెస్ కీబోర్డ్ : లాజిటేక్ కంపెనీ నుంచి విడుదలయిన ఈ కీబోర్డ్ అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ కీబోర్డ్ ను ఒకేసారి మూడింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 2,594 ఉండగా, ప్రస్తుతం దీనిని రూ.2,299 కే లభిస్తోంది.