Aioon " అనే సంస్థ ఒక సూపర్ బైక్ ను రూపొందించింది.ఈ బైక్ సహాయంతో మనం ఎక్కడ అయిన రోడ్డు మీద వెళ్ళవచ్చు.. ఈ బైక్ చాలా కంఫర్ట్ గా ఉంటుందని తయారు చేసిన కంపెనీ తెలిపింది. దీనిని మనం కార్లలో, బస్సుల్లో, ట్రైన్ లలో ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు.దీనిని బైక్ గా మార్చడానికి, తిరిగి యథాస్థానానికి సమకూర్చడానికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు