నేడు మానవుని జీవితం నిత్యం సోషల్ మీడియా రంగం చుట్టూ తిరుగుతోంది. పొద్దున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు సోషల్ మీడియా యాప్ లు అయిన వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్, టెలిగ్రాం, లింక్డ్ ఇన్, యూట్యూబ్ వంటి వాటితో గడుపుతున్నారు. వీటన్నింటినీ ప్రతి క్షణం ఫాలో అవ్వము.