కొత్త విధానంలో స్మార్ట్ ఫోన్ కెమెరా సాయంతో చేపట్టే పరీక్ష వల్ల కరోనా వైరస్ను వేగంగా గుర్తిస్తారట. కేవలం స్మార్ట్ఫోన్ ఆధారిత క్వాంటమ్ బార్కోడ్ సీరోలాజికల్ ఆసే సాధనాన్ని టొరంటో విశ్వవిద్యాలయ సైంటిస్టులు డెవలప్ చేశారు.