చేవెళ్ల మాజీ ఎం.పి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ సూపర్ ఐడియా ఇచ్చారు. స్వయంగా పారిశ్రామిక వేత్త అయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. అకాల వర్షాల నుండి ధాన్యాన్ని తాత్కాలికంగా కాపాడుకోవడానికి స్ట్రెంచ్ ఫిల్మ్ రోల్ ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.