వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏసి లేనిదే ఇంట్లో ఉండడం చాలా కష్టం. మాములుగా గ్రామాల్లో అయితే ఏసి వాడకాలు చాలా తక్కువ ఎందుకంటే అక్కడ పర్యావరణం పూర్తిగా చెట్లతో నిండి ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైన చల్లటి గాలి వీస్తూ ఉంటుంది.