కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ పేరిట సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు వాయిదా పద్ధతిలో జమ చేస్తున్న విషయం తెలిసిందే.కేంద్ర టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో NIC PM KISAN APP ను తయారు చేయించింది. అంతేకాకుండా ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. ఈ యాప్ ను ఇప్పటికే దాదాపుగా 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఈ యాప్ ద్వారా PM KISAN లబ్ధిదారుల జాబితాను తెలుసుకోవచ్చు.