Xiaomi:మీరు రెడ్మీ మొబైల్ వాడుతున్నట్లయితే. ముందుగా సెట్టింగ్ లోకి వెళ్లి ఓపెన్ చేయాలి. అక్కడ డ్యూయల్ యాప్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిమీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలా క్లిక్ చేసిన ఎడల అక్కడ వాట్స్అప్ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే డబుల్ వాట్సాప్ వస్తుంది.Realme:రియల్ మీ మొబైల్స్ వాడేవారైతే ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి, అందులో యాప్ మేనేజ్ మెంట్ పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనబడే వాట్సాప్ ని సెలెక్ట్ చేసుకోవాలి.