మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫ్యాన్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా రూములో ఉన్న కనిపించని సూక్ష్మజీవులను కూడా నాశనం చేయవచ్చు.ఈ ఫ్యాన్ 54 అంగుళాల సైజులో ఉంది. ఈ ఫ్యాన్ మూడు రెక్కలు కలిగి ఉంటుంది. నల్లని బ్లేడ్, స్టెయిన్లెస్ స్టీల్ హార్డ్వేర్, వంటి పేర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫ్యాన్ ఎక్కడైనా పనిచేస్తుంది. ఇందులో సరికొత్తగా బ్లూటూత్ ఆప్షన్ ను కూడా చేర్చారు. అంతేకాకుండా మన చేతిలో రిమోట్ తో కంట్రోల్ చేసుకునే ఆప్షన్ కూడా రూపొందించారు. ఈ ఫ్యాన్ ను కంట్రోల్ చేయడం తో పాటు మనం షెడ్యూలు కూడా చేసుకోవచ్చు.