ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కలిగిన ఖాతాదారులు మీ డబ్బులను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కొవిడ్-19 సర్టిఫికెట్ చూపించి, డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ పీఎఫ్ అకౌంట్ లో నుంచి మూడు నెలల బేసిక్ సాలరీ అలాగే డి ఏ నుంచి 70 శాతం వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది.