ఒక్కోసారి కొన్ని విషయాల గురించి ఆలోచిస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము అనుభవిస్తున్న ప్రతి ఒక్క వస్తువు లేదా పరికరాలు పూర్వ కాలంలో ఎవ్వరో ఒకరు కనిపెట్టినవే ? కొన్ని వస్తువులను కనుక అలాంటి మహానుభావులు కనిపెట్టకపోయి ఉంటే మన పరిస్థితి ఏమిటో ? ఉదాహరణకు మనకు వేసవి కాలంలో చాలా వేడి ఉంటుంది