ఫ్లిప్కార్ట్ ప్రవేశపెట్టిన ఆఫర్ సేల్ లో google mini smart speaker ని కేవలం ఒక రూపాయకే కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్ ను 2021-6-22 నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు అందించనుంది. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 4A మొబైల్ కొన్న వారికి ఆఫర్ వర్తిస్తుంది. ఇక మొబైల్ టీవీ కొన్న వారికి రూ.1900 కే లభిస్తుంది.