కెమెరా అనే పదం ‘కెమెరా అబ్స్కురా’ లాటిన్ పదం నుంచి పుట్టుకొచ్చింది. లాటిన్లో దీనికి అర్థం డార్క్ చాంబర్. ఫోటోలను కెమెరాలో బంధించాలనే కాన్సెప్ట్ మొదటిసారిగా చైనాకు చెందిన తత్వవేత్త మోజీ కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న చిన్న కెమెరాలోని స్కీనింగ్ హోల్ ద్వారా బాహ్య ఆవరణలోని చిత్రాలను తీసుకునే విధంగా ఉపయోగపడుతుంది.