పేరుమీద ఉన్న సిమ్ కార్డును ఇతరులు ఎవరైనా వాడుతున్నట్లు తెలిస్తే #8221 కి కాల్ చేయవచ్చు లేదా .http://www.tafcop.dgtelecom.giv.in అనే వెబ్సైట్ ద్వారా ఎవరు వాడుతున్నారో తెలుసుకొని బ్లాక్ చేసే అవకాశం కూడా కల్పించబడింది.