ప్రతి ఒక్కరి దగ్గర ప్రతిసారీ డబ్బులు ఉంటాయి అని చెప్పలేము. అందుకోసమే జియో ప్రత్యేక డేటా ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. "RECHARGE NOW.. PAY LATER.." .దీని ద్వారా డేటా పూర్తి అయిన వెంటనే ఎటువంటి రీఛార్జి లేకుండా రూ. 11 గల డేటా ప్యాక్ పొందవచ్చు. దీంతో 1 GB డేటా వస్తుంది.