టైర్ తిరిగేటప్పుడు జారి పోకుండా ఉండడానికి టైర్లలో నీరుని పోయడం అందరికీ తెలిసిన మాటే. కేవలం గాలితో నింపిన టైర్లను ఉపయోగించడం వల్ల పొలాలలో దుక్కి దున్నేటప్పుడు ఆ బరువుని టైర్లు తట్టుకోలేవు. ఫలితంగా ఎక్కువ కాలం మన్నిక కూడా రావు.. కాబట్టి టైర్లలో నీటిని నింపడం వల్ల టైర్ తిరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా ఉపయోగపడతాయి.