మీ పాన్ కార్డు పోయింది అంటే, ఆధార్ కార్డు సహాయంతో తిరిగి పొందవచ్చు.https://www.incometax.gov.in వెబ్ సైట్ ద్వారా కేవలం పది నిమిషాల్లోనే మీ పాన్ కార్డు పొందే సదుపాయం కల్పించబడింది.