హైదరాబాద్కు చెందిన గ్రీన్ రొబోటిక్స్ స్టార్టప్ కంపెనీ ఇంద్రజాల్ పేరిట యాంటీ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, కృత్రిమ మేధకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతను కలిపి ఈ ఇంద్రజాల్ యాంటీడ్రోన్ రక్షణ వ్యవస్థను రూపొందించారు.