రష్యా దేశానికి చెందిన"గుస్తావే మోన్సే" అనే విద్యార్థి లూమియా 950 ఎక్స్ ఎల్ మొబైల్ లో విండోస్ 11 ని ఇన్స్టాల్ చేసాడు. ఇక దీనికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.