వివో ఒక సరికొత్త కెమెరాను తమ కస్టమర్ల కోసం వినియోగంలోకి తీసుకొచ్చింది.ఇందులో ఉండే కెమెరా డ్రోన్ కెమెరా తరహాలోనే వాతావరణంలోని గాలిలో కి ఎగురుతుంది అని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ ఫోన్ కెమెరాను త్వరలోనే తమ వివో మొబైల్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని వివో సంస్థ వెల్లడించడం జరిగింది