బిఎస్ఎన్ఎల్ 75 రూపాయల విలువ గల స్పెషల్ ఆఫర్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే, 2 జీబీ డేటా లభించడంతోపాటు 60 రోజులు వ్యాలిడిటీ కూడా ఉంటుంది. అంతే కాదు 100 నిమిషాలు కాల్స్ మాట్లాడుకోవడంతో పాటు 60 రోజుల పాటు నేషనల్ రోమింగ్ కూడా ఉచితం.94 రూపాయలతో అందించే మరొక రీఛార్జ్ చేయడం వల్ల 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 3జీ డేటా అలాగే 100 నిమిషాలు కాల్స్ 60 రోజుల డిఫాల్ట్ ఉచితం.