ఎఫ్ ఫాల్కన్ అనే సంస్థ మన దేశంలో ఒక సరికొత్త టీవీ ని లాంచ్ చేసింది. ఆ టీవీ ని F2A పేరుతో విడుదల చేసింది. వీటిని కొనుగోలు చేయాలనుకునేవారు అమెజాన్ లోనే రూ.13,499 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ టీవీలో గూగుల్ యాప్ , ప్లే స్టోర్ తో పాటు, ఫుల్ హెచ్డీ ప్యానల్ తో ఈ టీవీని అందించనుంది.ఆటోమెటిక్ గా BRITENESS, DARKNESS లను అందిస్తుంది