"ఫ్రెంచ్ స్టూడియో హై ల్యాబ్" అనే సంస్థ ఒక యాప్ ను తీసుకొని వచ్చింది. మనం ముందుకు "EYES KEEPER" అనే పేరుతో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ EYES KEEPER మొబైల్ వల్ల మనకు ఎటువంటి కంటి సమస్య రాకుండా కాపాడుతూ ఉంటుంది.ఈ యాప్ ద్వారా వీడియో వంటివి చూసేటప్పుడు నిర్దిష్టమైన దూరంలో కూర్చొని చూస్తే నే అందులోని పిక్చర్ కనిపిస్తుంది.