వాట్స్ అప్ వెబ్ బీటా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా మీ వాట్సాప్ ఖాతాను నాలుగు పరికరాల్లో ఉపయోగించుకునే వీలు కల్పించబడింది వాట్స్అప్. అయితే ఇందులో స్మార్ట్ఫోన్ ఒకటే ఉంటుంది. ఇక మిగతా మూడు పరికరాల విషయానికి వస్తే, వాట్సప్ వెబ్, వాట్సప్ డెస్క్టాప్ అలాగే ఫేస్ బుక్ పోర్టల్. అయితే ఇందుకోసం మొబైల్లో కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మిగతా వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.