జర్మనీ దేశానికి చెందిన ఎలక్ట్రిక్ దిగ్గజ సంస్థ"BLAPUNKT" మార్కెట్లోకి స్మార్ట్ టీవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. భారతదేశానికి చెందిన SPPL అనే సంస్థతో ఒప్పందం చేసుకొని, కొన్ని కొత్త 4 టీవి లను "MEAD IN INDIA" అనే టీవీ లను విడుదల చేసింది. ఈ టీవీ లను జులై 10 వ తేదీన ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి తెచ్చింది.ఈ టీవీలు రూ.14,999 నుంచి ప్రారంభం కాగా రూ. 40,999 వరకు అందించనుంది. ఇందులోని మోడల్స్ 32,42,43,55, అంగుళాల ఆండ్రాయిడ్ 4K టీవీలు లభించనున్నాయి.