మే  నెలలో వెనుకబడిన రిలయన్స్ జియో జూన్ నెలలో ఊహించని విధంగా నెట్వర్క్ ను వేగంగా అందించడంలో ముందజలో వుంది. ఇక తమ కస్టమర్ల కోసం ఏకంగా సెకనుకు 21.9 mbps వేగం కలిగిన ఫోర్ జీ నెట్వర్క్ ను అందిస్తోంది.వోడాఫోన్ అలాగే ఐడియా 6.2mbps డేటా వేగంతో అప్లోడ్ విభాగంలో ముందంజలో ఉన్నాయని తాజాగా వెలువడిన డేటా ప్రకారం TRAI తెలిపింది.