షావోమి మార్కెట్లోకి 67 W Sonic ఛార్జ్ 3.0 ఛార్జర్ ను విడుదల చేసింది. ఈ పరికరంతో ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్, హెడ్ ఫోన్లు ఇలా మరెన్నో పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు.67 W ఔట్ పుట్ ను కూడా అందిస్తోంది.ఛార్జర్ ధర ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.1,999 నిర్ణయించబడింది.